6/26/2012

what is the importence of chatari are padukalo in temple

We are all confronted by "Shad ripulu"--kaama,krodha,lobha,mada,moha and maatsaryam--in our jeevita yaatra. By surrendering unto the holy feet of God, we can overcome the inner enemies. That is why the Shat+ari=Shatari or Satagopam is placed on our head in temples (It bears the padaas of God on top of it). Another meaning is that the Satagopam=which keeps the inncer six enemies away-Shat+gopam( gopyamugaa vunchunadi). The essence is that we have to keep away from these inner vikaarams. In Bhagavadgita it is said that by abhyaasa and vairaagya, you can keep your erring mind under control.



మనిషి తల్లి గర్భం లో ఉన్నపుడు గత జన్మ స్మృతి కలిగి ఉంటాడు , తల్లి గర్భములో తన , మల మూత్రము లలో తనే కొట్టు మిట్టాడుతూ భగవంతుడిని ఆ చీకటి , చర  నుండి బయటకు అనుగ్రహించ మని వేడుకొని జన్మిస్తాడు , అలా జన్మించే సమయంలో గత జన్మ జ్ఞాపకంలు చెరిగి పోవటానికి { షటము } అనే వాయువు శిశువు ను ఆవహిస్తుంది , పుట్టిన తర్వాత జన్మ రహస్యాని పరమార్ధాన్ని  మరచి సంసార భందం లో  చిక్కుంటాడు , పాప ,పుణ్యాలను సంపాదించుకుంటూ , ముక్తి మార్గం మరిచిపోతాడు , దానిని గుర్తు చేయటానికి , షటము అనే వాయువు ప్రభావాన్ని తగించి దైవ మార్గం తో జన్మ సార్ధకతను తెలుపటానికి ,దేవాలయాలలో అర్చకులు షటారీ తల పైన పెట్టి దీవిస్తారు , షటము ను హరించు నది  షటారీ ,ఈ షటారీ ని కొందరు పాదుకలు అని మరికొందరు చటారు  అని చట గోపురం అని  కూడా పిలుస్తారు , కావున దేవాలయములను దర్శించి అర్చక ఆశీర్వచనాలు పొంది తరించండి 

No comments:

Post a Comment