5/31/2022

*వివిధ దేశాల సంకల్పాలు *Sankalpam for the US*

*వివిధ దేశాల సంకల్పాలు*  

వీటిలో తగిన మార్పులు ఉంటే సరి చేసుకొండి. 

*Sankalpam for the US*

క్రౌంచ ద్వీపే, రమణక వర్షే, ఐన్ద్ర ఖండే, ప్రశాంత సాగరే, పుష్కర క్షేత్రే,  రాకీ మిక్కిలిని పర్వతయోర్ మధ్యే, మిస్సిసిప్పీ మిస్సోరి ఇత్యాది షోడశ జీవ నదీనాం మధ్యే, ఇండియానా రాష్ట్రే, మిన్నిసోటా జీవ నది తీరే,  బ్లూమింగ్టన్నగరే, వసతి గృహే. 

*(Above is for Bloomington city in Indiana state. Please make the required changes to your city)*

*Australia*

శాల్మాలి ద్వీపే, ఐల వర్షే, నవ ఖండే, మేరో దక్షిణ దిగ్భాగే, అస్త్రాలయ దేశే,  భరతదేశే ఆగ్నేయ దిగ్గబాగే,  హిందూ మహా సముద్ర తీరే సిద్ధిపుర్యామ్. 

*UK Region*

విన్ధ్యస్య  పశ్చిమ దీక్భాగే, శాల్మలీ ద్వీపే, సముద్రమధ్యస్థిత బృహదారణ్య క్షేత్రే, ఐరోపా వ్యవహార నామ ఖండే, థేమ్స్ నదీ తీరే, లండన్ నగరేౌ. 

*Africa*

ప్లక్ష ద్వీపె, వింధ్యస్య నైరుతి దిక్భాగె, తామ్ర ఖండె, కెన్య దేసే,  ...... నగరరే, ....... లక్ష్మి నివాస గ్రుహె. 
 
*ముంబాయి*

వింధ్యస్య పశ్చిమ దిక్భాగె, సహయాద్రి పర్వత ప్రాంతె, అరబీ మహా సాగర తీరె, ముంబాయి నగరె, ....   లక్ష్మి నివాస గృహే/స్వగృహే. 

*The Middle East*

జంబూ ద్వీపే భరత వర్షే, భరత ఖండే, వింధ్యస్య  పస్చిమ  దిగ్భాగే, అరబీ మహాసాగర పస్చిమ తటె, కతార్ దేశే, దొహా నగరె,  ........ గ్రుహె. 

*Delhi*

మెరొహ్ దక్షిణ పార్స్వె, వింధ్యస్య పశ్చిమ దిగ్భాగే, ఆర్య వర్తైక ప్రదెశె, యమునా తటె, ధిల్లీ నగరె, ... గ్రుహె .  

*SINGAPORE*

మేరొ ఆగ్నేయ దిక్భాగే, మలయ ద్వీపస్య దక్షిణ భాగె, పూర్వ సముద్ర తీరే, సింహపురి మహా ద్వీపే, సెరంగూన్ నదీ పరివాహక ప్రదేశే, వసతి గృహే/లక్ష్మీ నివాస గృహే, సమస్త దేవతా బ్రాహ్మణ హరి హర గురు చరణ సన్నీధౌ.And so on.

*VARANASI*

వింధ్యస్య పశ్చిమ దిక్భాగె, అశీ వరుణయొర్ మధ్యే, మహాస్మశానె, ఆనందవనె, త్రికంటక విరాజితే, అవిముక్త వారణాశీ క్షెత్రె, ఉత్తరవాహిన్యా భాగీరధీ పశ్చిమ తటె, వసతి గ్రుహె, విశ్వెస్వర విశాలాక్షీ ఇత్యాది త్రయస్త్రిగిం శత్కొటి దెవత, గొ బ్రహ్మణ గురుచరణ సన్నిధౌ,

*Bangalore*

శ్రీశైలస్య నైరుతి ప్రదెశె, తుంగ భద్ర కావెరి మధ్య ప్రదెసె, శ్రీ శ్రుంగగిరి సమీప ప్రాంతె, ..... గ్రుహె ..... సమస్త దేవతా. 

*Chennai*

శ్రీ శైలస్య ఆగ్నేయ ప్రదేసే, కృష్ణ కావేరి మధ్య ప్రదేశ.

*Vishakhapatnam*

శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే, గంగా గోదావరి మధ్య ప్రదేశే.

*South Korea*

జంబూ ద్వీపె, అఖండ భరత వర్షె, మేరొ: పూర్వ దిక్భాగే, హరిద్రా సాగర తటె, కొరియా నామ ద్వీపె, వసతి గృహే సమస్త దేవతా గో బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ. 

 🙏🙏🙏