అయ్యప్ప పడి మెట్లు : padunetambadi
అయ్యప్ప భక్తులకు పడి మెట్లు చాల పవిత్ర మైనవి . పురాణాల రీత్యా వీటిని పరసు రాముడు నిర్మించను . స్వామి దీక్ష పూనిన భక్తులు ఇడుముడి తలన ధరించి ఈ మెట్లు ఎక్కి స్వామి సన్నిధానానికి చేరుతారు .ఈ 18 మెట్లకు 18 పేర్లు మరియు 18 అధిష్టాన దేవతలు కలరు . వారు ఎవరు వారి పేర్లు తెలుసుకుందాం .
మొదటి సోపానం : అణిమ { శాంఖరి } shankari
రెండవ సోపానం : లఘిమ {కామాక్షి } kamakshi
మూడోవ సోపానం : మహిమ {శృంగల} srungala
నాల్గవ సోపానం : ఈశత్వ { చాముండేశ్వరి } chamundeswari
ఐదవ సోపానం : వశత్వ {జోగులాంబ } jogulambha
ఆరవ సోపానం : ప్రాకామ్య {బ్రమరాంభ } bramarambha
ఏడవ సోపానం : భుద్ధి {మహా లక్ష్మి} maha lakshmi
ఎనిమిదొవ సోపానం : ఇచ్ఛ {ఏక విరిక } yeka virika
తోమిదవ సోపానం : ప్రాప్తి {మహా కాళీశ్వారి} maha kaleshwari
పదోవ సోపానం : సర్వ కామ {పురు హుతిక} puru hutika
పదకొండవ సోపానం : సర్వ సంపత్కర { గిరిజ } girija
పనేండవ సోపానం : సర్వ ప్రియంకర {మణిఖ్య} manikhya
పదముదోవ సోపానం : సర్వ మంగళకర {కామరూప} kamarupa
పద్నాల్గవ సోపానం : సర్వ దుఃఖ విమోచన{మాధవేశ్వరి } madhaveswari
పదిహేనోవ సోపానం : సర్వ మృత్యు వసస్యమణ {వైష్ణవి } vayshnavi
పదహారోవ సోపానం : సర్వ విఘ్ననివారణ {గళ్యగౌరిక } gowlyagowrika
పడి హేదోవ సోపానం : సర్వాంగ సుందర {విశాలాక్షి } visalakshi
పదఎనిమిదో సోపానం : సర్వ సౌభాగ్య దాయక {సరస్వతి }saraswathi అనునవి .
అంతే కాక పదునెనిమిది సంఖ్యకు పౌరానికంగా చారిత్రికంగా ఎంతో గొప్ప స్తానం ఉన్నది .
పురాణాలూ పదునెనిమిది {astadasa puranalu } , భగవద్గీత లోని అద్యాయాలు పదునెనిమిది .{bhagavadgeeta chapters 18 } , పంచమ వేదం గా భావించే మహా భారతం లోని పర్వాలు పదునెనిమిది { maha Bharatham chapters 18 } , ఆ యుధం లో పాల్గొన్న అక్షోహని సైన్యం పదునెనిమిది , యుధం జరిగిన రోజులు పదునెనిమిది ,రామ రావణ యుధం కూడా పదునెనిమిది రోజులే జరిగింది అని మనకు పురాణాలూ చెబుతున్నాయ్ . అయ్యప్ప దీక్ష వేసుకొని ఇడుముడి తలన ధరించి ఈ మెట్లు ఎక్కవలెను . వెడల్పు తక్కువ ఎత్తు ఎక్కువ ఉండే ఈ మెట్లు ఎక్కే సమయాన అష్టాదశశక్తులు వారిని కాపాడును .