◆ *నాగదేవతా స్తోత్రము ఫలశ్రుతి* :
ఈ ద్వాదశ నామమంత్రములను లేదా స్తోత్రమును పూజాసమయంలో లేదా నిద్రకు ముందు పఠిస్తే నాగభీతి ఉండదు. రోజుకు 3 సార్లు
పఠిస్తే నాగదోషాలు నశిస్తాయి. వంశం లో చేసిన
భయంకర నాగాపచారాలు కూడా తొలగిపోతాయి. పారాయణము చేసేవారికి ఇన్ని గొప్ప శుభాలు నాగదేవతలు ప్రసాదిస్తున్నప్పుడు నిత్యం తలుచుకోకుండా ఉండలేము కదా!
◆నాగదేవతా నామములు
1. ఓం జరత్కారు ప్రియాయై నమ:
2. ఓం జగత్గౌర్యై నమ:
3. ఓం సిద్ధయోగిన్యై నమ:
4. ఓం నాగభగిన్యై నమ:
5. ఓం నాగేశ్వర్యై నమ:
6. ఓం విషహరాయై నమ:
7. ఓం జగత్కారవే నమ:
8. ఓం మనసాయై నమ:
9. ఓం వైష్ణవ్యై నమ:
10.ఓం శైవ్యై నమ:
11. ఓం ఆస్తీకమాత్రే నమ:
12. ఓం మహాజ్ఞాన యుతాయై నమ:
*స్తోత్రము*
*నాగదోష పరిహార స్తోత్రమ్(శ్రీ మద్దేవీ భాగవతం)*
యోగినో విశ్వపూజ్యస్య జరత్కారుప్రియా తతః |
జరత్కారుర్జగద్గౌరీ మనసా సిద్ధయోగినీ ||
వైష్ణవీ నాగభగినీ శైవీ నాగేశ్వరీ తథా |
జరత్కారుప్రియా ఆస్తీకమాతా విషహరేతి చ||
మహాజ్ఞానయుతా చైవ సా దేవీ విశ్వపూజితా |
ద్వాదశైతాని నామాని పూజాకాలే తు యః పఠేత్ ||
తస్య నాగభయం నాస్తి తస్య వంశోద్భవస్య చ |
◆ *నాగదేవతా స్తోత్రము ఫలశ్రుతి* :
ఈ ద్వాదశ నామమంత్రములను లేదా స్తోత్రమును పూజాసమయంలో లేదా నిద్రకు ముందు పఠిస్తే నాగభీతి ఉండదు. రోజుకు 3 సార్లు
పఠిస్తే నాగదోషాలు నశిస్తాయి. వంశం లో చేసిన
భయంకర నాగాపచారాలు కూడా తొలగిపోతాయి. పారాయణము చేసేవారికి ఇన్ని గొప్ప శుభాలు నాగదేవతలు ప్రసాదిస్తున్నప్పుడు నిత్యం తలుచుకోకుండా ఉండలేము కదా!
No comments:
Post a Comment