Sarmmaji Doing Inauguration of Navagraha's |
ముఖ్య సామాగ్రి :
పసుపు,కుంకుమ,తమలపాకులు,
పోకచెక్కలు(వక్కలు),అగరవత్తులు,
హారతికర్పూరం,అరటిపండ్లు,కొబ్బరిబొండాలు,
కొబ్బరికాయలు,గంధము ,విభూతి ,పుష్పాలు ,చేతిగంట ,మారేడు పత్రీ , తులసి పత్రీ ,( దీపారాధన సామాగ్రి ) , దీపపు కుందులు ,వత్తులు ,అగ్గిపెట్ట ,పంచామృతాలు ,బియ్యము ,బెల్లము , పంచపాత్ర ,ఆసనములు ,విడి చిల్లెర , పూల దండలు , పూల మాల , ఏకహారతి , పుణ్యాహవాచనం నకు 3 కలశాలు .మంటపారాధన సామాగ్రి : -
బియ్యము ,పెద్ద తువాళ్ళు ,పంచలు ,కండువాలు ,ఎండు ఖర్జురపుకాయలు , ధారపు బంతి ,కలశ బిందెలు , చెంబులు ,పళ్ళెములు , బంగారు ప్రతిమలు ,ధాన్యము ,రవికల బట్టలు ( జాకెట్ గుడ్డలు ) ,చీరలు ,పసుపుకొమ్ములు , చిల్లర నాణేములు .
ఋత్విక్కు లకు ఇచ్చే సామాగ్రి :-
పంచెలు , కండువాలు , జప మాలలు , ఆసనములు , పంచపాత్రలు . కలశములో ఉంచు సామాగ్రి :-పంచ పల్లవములు Pancha Pallavalu .(రావి ,జువ్వి ,మర్రి ,మేడి ,మామిడి చెట్ల యొక్క చిగురులు , ఆకులు , బెరదులు)
పంచ రత్నములు Pancha Ratnamulu ( ముత్యము ,పగడము ,కెంపు ,పచ్చ ,నీలము )పంచ మృత్తికలు Pancha Mruthikalu ( గోశాల , అశ్వశాల , తులసి ,నది ,పుట్ట మట్టి .)
నవ ధాన్యములు Nava Dhanyamulu ( గోధుమలు , ధాన్యము ,కందులు ,పెసలు ,శెనగలు ,బొబ్బర్లు ,నువ్వులు ,మినుములు ,ఉలవలు )
పంచ గంగలు Pancha Ganaga ( కావేరి ,తుంగభద్రా ,కృష్ణ ,గౌతమీ ,గోదావరి గంగ జలాలు ) మరియి సుగంధ ద్రవ్యాలు .
పంచ గవ్య మధుపర్క ప్రాశన ద్రవ్యాలు :-
ఆవు పాలు , ఆవు పెరుగు , ఆవు నెయ్యి ,ఆవు పేడ ,గోమూత్రము ,తేన .భద్ర మండల సామాగ్రి : -
సున్నము ,పురికొస ,పాత కాగితములు ,బియ్యము ,రంగులు ( ఎరుపు ,నలుపు ,పసుపు ,ఆకుపచ్చ )జాలాధివాసము సామాగ్రి :- విగ్రహము ఉంచు తొట్టిలు , పవిత్ర నది జలాలు .
క్షిరాధివాసము సామాగ్రి :- ఆవుపాలు , విగ్రహము ఉంచు తొట్టిలు .
పుష్పాది వాసము సామాగ్రి :- పూజ అర్హములైన పుష్పములు . పత్రములు .
లక్షణొద్ధరనము సామాగ్రి :- బంగారు కణిక , శిల్పికి బట్టలు , దక్షిణ ,తేన మైనం .
ధాన్యాదివాసము సామాగ్రి :- ధాన్యము , చాపలు , దుప్పట్లు .
పంచ శయ్యాధి వాసము సామాగ్రి :-
పట్టు పరుపు , దుప్పటి ,దర్భాసనం ,చిత్రాసనమ్,ధావళి ,పట్టు పంచలు ,పట్టు చీరలు , జాకెట్టు బట్టలు , సైను బట్ట ,చాకులు ,అద్దములు , పండ్లు 8 రకములు .
స్థాపన ద్రవ్యములు :- యంత్రములు , నవ రత్నములు Nava Ratnamulu ( కెంపు ,ముత్యము ,పగడము , పచ్చ ,నీలము , పుష్యరాగము ,వజ్రము ,గొమెధికము,వైడూర్యము) , పంచ ధాతువులు Pancha Dhatuvulu ( బంగారము ,వెండి ,రాగి ,కంచు ,తగరము ) పాదరసము , అష్టభంధనము .
హోమద్రవ్యములు :-
హవిస్సు ,బలిహరన ,గిన్నెలు ,మూతలు ,గరిటలు ,అరణి ,ఎండుకొబ్బరి పీచు , ఆవు నెయ్యి ,ఆజ్య పాత్రలు ,ప్రోక్షణ పూర్ణ పాత్రలు ,స్రుక్కు స్రువములు ,దర్భ , వంట చెరకు ( కట్టెలు ) ,పేలాలు ,యవలు ,తెల్ల నువ్వులు , తెల్ల ఆవాలు , బెల్లం , బియ్యపిండి , పెసలు , మినుములు , సమిధలు ( జిల్లేడు , మోదుగ ,చండ్ర ,ఉత్తరేణి , రావి , మేడి , జమ్మి , దర్భ , గారిక )పూర్ణాహుతి ద్రవ్యములు :-
పట్టు బట్టలు, కొబ్బరి కురిడీలు , లవంగాలు , జాపత్రి , వట్టి వెళ్ళు , గంధపు చెక్క ,యాలకులు , జాజి కాయ , పచ్చ కర్పూరం ,ముత్యం పగడం బంగారం .
వికిర ద్రవ్యములు :-
పేలాలు , తెల్ల ఆవాలు , భస్మం , గంధము ,అక్షతలు ,గారిక ,దర్భ అగ్రములు .కళాన్యాస ద్రవ్యములు :- దుప్పట్లు , కుమ్భమునకు అన్నము , దీపము , కర్పూరము , గుమ్మడికాయ , కొబ్బరి కాయలు , అద్దము , ఆవు , దూడ , నూతన వస్త్రములు ( విగ్రహములకు ) అలంకర సామాగ్రి .
కళ్యాణ సామాగ్రి :- యజ్ఞోపవీతం ,మంగళ సూత్రములు , మేట్టలు , పళ్ళెము ,చెంబు , గుమ్మడి పండు ,గంధపు చెక్క , కొబ్బరి బొండం , పూల దండలు .
మట్టి సామాగ్రి :- పుట్ట మట్టి ,మట్టి ముకుళ్ళు , ముంతలు ,ప్రమిదలు , పెద్ద కుండ ,
ఇతర అవసర సామాగ్రి :- పీటలు ,విసనికర్ర ,సర్ఫు ,తల నునె , భజంత్రీలు , వగెర ...
యాగశాల సామాగ్రి : -
మామిడి తోరణాలు ,పతాకము లకు రంగు రంగు జండాలు , మినప్పప్పు కలిపినా ధద్యొజనమ్ , పాల అన్నము .దేవాలయ నిత్య అవసర సామాగ్రి : -
నైవేద్య పాత్రలు , కిరానా సామాగ్రి , పూజ పాత్రలు , దేవతలకి వస్త్రాలు ,అలంకరణ సామాగ్రి , దీపపు కుందులు ,జై ఘంట , చేతి ఘంట , వివిధ హారతులు , పాదుకలు , పంచ పాత్ర ,తీర్ధపు గిన్నె , హుండీలు , పల్లకి , వాహనములు , ఛత్రం , చామరము , సింహాసనములు , వాగేర ......
గమనిక :
పురోహితులకు , దేవస్థానాలకు వారి వారి అవసరాలకు అనుగుణంగా వస్తు సామాగ్రి పరిమాణం , సంఖ్య కలుపుకొవలిసిన్దిగా ప్రార్ధన
No comments:
Post a Comment