ఓం నమో శనీస్వరాయ నమః
శ్లోకము :నీలాంజన సమాభాసం ! రవి పుత్రం యమాగ్రజం !!
ఛాయ మార్తాండ సంభూతం ! తం నమామి శనేశ్వరం !!
జన్మరశికి 12 , 1 , 2 ,రాశులలో గోచారరీత్యా శని సంచరించుటనే ఏలినాటి శని అని అందురు .
ఒక్కక రాశి లో 2 1/2 సం# రములు చొప్పున మొత్తం 7 1/2 సం# రములు దోషమగును .
12 వ రాశి లోనికి రాగానే ధన వ్యయము ఫై దెబ్బ తీయును . దరిద్రము, ఇంటి పోరు ,కష్టములు ,మానహాని ,వ్యవహార చిక్కులు కలుగును . జన్మ రాశి లోనికి రాగానే గతం లో మిగిలినది ఏమైన వుంటే అదికూడా ఖర్చు చేయించి శరీరమును భాదించును .బందు అరిష్టము , కళత్ర పీడా ,గుర్తించలేని వ్యాధులు ,మతి భ్రమణం ,కళా కాంతులు లేకపోవటం , కలిగించును . 2 వ రాశి కి రాగానే - ఎనలేని ఆశలు కలిగించును .కానీ నిందలు పడుట , నిత్య దుఖము కలుగును . మానసికముగా కుంగదీయును . 3 వ రాశి లోనోకి ప్రవేశించ గానే సర్వ శుభములు కలిగించును .జనన కలం లో శని స్వస్థాన , ఉచ్చ లగ్నము లందు శని ఆధిపత్య నక్షత్రము లందు జన్మించిన వారికి ఈ శని రాశుల సమీప సంచారము నందు ఉన్నతిని కలిగించును అని భావించ వచ్చు .ఏది ఏమైన జన్మరశికి 12 , 1 , 2 ,రాశులలో శని సంచారము ఇట్లు ఉండును .
- ౦ సం# 3 నెలల 10 రోజులు ముఖము నందు -హాని ,పీడా ,వ్యయ ప్రయాణాలు .
- 1 సం # 1 నెలల ౦౦ రోజులు దక్షిణ భుజము -జయం ,లాభం ,కొంత వరకు శాంతి .
- 1 సం # 8 నెలల 10 రోజులు పదములు -త్రిప్పుట , బెంగ , అశాంతి .
- 1 సం # 4 నెలల 20 రోజులు హృదయ స్థానం-ధన ప్రాప్తి ,గౌరవం ,ఉన్నతి ,స్టిరం.
- 1 సం# 1 నెలల 10 రోజులు వామ భుజం-రోగము ,దుఖము,అస్థిమితం.
- ౦ సం# 10 నెలల 00 రోజులు శిరోభాగం-సంతోషం , లాభం,లాటరి చాన్స్ .
- 0 సం # 6 నెలల 20 రోజులు కన్నులు -మర్యాద ,మన్నన, సంతోషం.
- 0 సం # 6 నెలల 20 రోజులు గుదము-గొప్ప దుఖము ,మన హాని .
మొతంమీద శని సంచార వేళ -గురు బలం కొంత ఉపయుక్తం అవుతుంది.ఏది ఏమైన ఈ 7 1/2 సం# రములు శని స్తోత్రం , జపము , దానం , ధ్యాన శాంతి మొదలైనవి ,మృత్యుంజయ మంత్ర పటనం వంటివి చేయ వలెను .
మరీ చిక్కులు పడేవారు తంత్ర శాస్త్రం ప్రకారం ,కలి మట్టి పాత మేకు గ్రహించి నల్ల గుడ్డలో శనీశ్వర మంత్రం లికించి అచ్చట కాలువలో వర్జించ వలెను . నలుపు వస్త్రము , నువ్వులు ,నునే ,బెల్లం ,నవధాన్యాలు ,మున్నగు పదార్ధాలు ,అభిషేకమునకు ,వినియోగించ దగును .
గమనిక :On November 15th ITS, Saturn moves into Libra where he becomes exalted, meaning the ability to deliver his highest and most beneficial qualities without encumbrances. Saturn will be in Libra for 3 years until November 2 ND, 2014. This is a remarkable 6 months longer than a normal Saturn transit which is usually 2.5 years.
Note: November 15th, 2011 ITS transit date is according to the Thirukanitham(Drik) Almanac which is used by Astroved and most astrologers/astronomers. December 21st, 2011 ITS is the transit date according to the Vakkyam Almanac used in Southern India. It is respected and used in temples. We celebrate both .
No comments:
Post a Comment