9/28/2022

Vijaya Dasami in USA 2022 !! Date and Vijaya Muhurtham Time for USA all ...

9/22/2022

2022 Karwa Chauth Vrat Date and Puja Timings, Upavasa Time for United St...

5/31/2022

*వివిధ దేశాల సంకల్పాలు *Sankalpam for the US*

*వివిధ దేశాల సంకల్పాలు*  

వీటిలో తగిన మార్పులు ఉంటే సరి చేసుకొండి. 

*Sankalpam for the US*

క్రౌంచ ద్వీపే, రమణక వర్షే, ఐన్ద్ర ఖండే, ప్రశాంత సాగరే, పుష్కర క్షేత్రే,  రాకీ మిక్కిలిని పర్వతయోర్ మధ్యే, మిస్సిసిప్పీ మిస్సోరి ఇత్యాది షోడశ జీవ నదీనాం మధ్యే, ఇండియానా రాష్ట్రే, మిన్నిసోటా జీవ నది తీరే,  బ్లూమింగ్టన్నగరే, వసతి గృహే. 

*(Above is for Bloomington city in Indiana state. Please make the required changes to your city)*

*Australia*

శాల్మాలి ద్వీపే, ఐల వర్షే, నవ ఖండే, మేరో దక్షిణ దిగ్భాగే, అస్త్రాలయ దేశే,  భరతదేశే ఆగ్నేయ దిగ్గబాగే,  హిందూ మహా సముద్ర తీరే సిద్ధిపుర్యామ్. 

*UK Region*

విన్ధ్యస్య  పశ్చిమ దీక్భాగే, శాల్మలీ ద్వీపే, సముద్రమధ్యస్థిత బృహదారణ్య క్షేత్రే, ఐరోపా వ్యవహార నామ ఖండే, థేమ్స్ నదీ తీరే, లండన్ నగరేౌ. 

*Africa*

ప్లక్ష ద్వీపె, వింధ్యస్య నైరుతి దిక్భాగె, తామ్ర ఖండె, కెన్య దేసే,  ...... నగరరే, ....... లక్ష్మి నివాస గ్రుహె. 
 
*ముంబాయి*

వింధ్యస్య పశ్చిమ దిక్భాగె, సహయాద్రి పర్వత ప్రాంతె, అరబీ మహా సాగర తీరె, ముంబాయి నగరె, ....   లక్ష్మి నివాస గృహే/స్వగృహే. 

*The Middle East*

జంబూ ద్వీపే భరత వర్షే, భరత ఖండే, వింధ్యస్య  పస్చిమ  దిగ్భాగే, అరబీ మహాసాగర పస్చిమ తటె, కతార్ దేశే, దొహా నగరె,  ........ గ్రుహె. 

*Delhi*

మెరొహ్ దక్షిణ పార్స్వె, వింధ్యస్య పశ్చిమ దిగ్భాగే, ఆర్య వర్తైక ప్రదెశె, యమునా తటె, ధిల్లీ నగరె, ... గ్రుహె .  

*SINGAPORE*

మేరొ ఆగ్నేయ దిక్భాగే, మలయ ద్వీపస్య దక్షిణ భాగె, పూర్వ సముద్ర తీరే, సింహపురి మహా ద్వీపే, సెరంగూన్ నదీ పరివాహక ప్రదేశే, వసతి గృహే/లక్ష్మీ నివాస గృహే, సమస్త దేవతా బ్రాహ్మణ హరి హర గురు చరణ సన్నీధౌ.And so on.

*VARANASI*

వింధ్యస్య పశ్చిమ దిక్భాగె, అశీ వరుణయొర్ మధ్యే, మహాస్మశానె, ఆనందవనె, త్రికంటక విరాజితే, అవిముక్త వారణాశీ క్షెత్రె, ఉత్తరవాహిన్యా భాగీరధీ పశ్చిమ తటె, వసతి గ్రుహె, విశ్వెస్వర విశాలాక్షీ ఇత్యాది త్రయస్త్రిగిం శత్కొటి దెవత, గొ బ్రహ్మణ గురుచరణ సన్నిధౌ,

*Bangalore*

శ్రీశైలస్య నైరుతి ప్రదెశె, తుంగ భద్ర కావెరి మధ్య ప్రదెసె, శ్రీ శ్రుంగగిరి సమీప ప్రాంతె, ..... గ్రుహె ..... సమస్త దేవతా. 

*Chennai*

శ్రీ శైలస్య ఆగ్నేయ ప్రదేసే, కృష్ణ కావేరి మధ్య ప్రదేశ.

*Vishakhapatnam*

శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే, గంగా గోదావరి మధ్య ప్రదేశే.

*South Korea*

జంబూ ద్వీపె, అఖండ భరత వర్షె, మేరొ: పూర్వ దిక్భాగే, హరిద్రా సాగర తటె, కొరియా నామ ద్వీపె, వసతి గృహే సమస్త దేవతా గో బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ. 

 🙏🙏🙏

4/29/2022

Bhoomi Puja or Groundbreaking ceremony Puja Items List

Bhoomi Puja or Groundbreaking ceremony Puja Items List 

God Picture as many as desired

Turmeric 100 grams
Kumkum 100 grams
Sandalwood Powder ( Puja Powder )
Incense Sticks
Camphor 1 packet
Beetle Leaves 20
Beetle Nuts 15 grams
Dry Coconuts (whole preferred, pieces okay) 2
Nava Dhanyam ( 9 Grains Set in a pack )
(Ganga Jal if available)
Havan Samagri 1 packet
Rice 4 lb packet
Rice Flour 100 grams (for south Indians only) 
Ghee 1 lb 
Pumpkin 1 to brake in front of the Land 
5 Types of Fruits 2 each
Coconuts 3
Towel 1 ( any Puja cloth will work ) 
Blouse Piece 1 
(for south Indians only) 
Flowers 2 bunches
Milk 1/2 gallon
Coins (Quarters) 20
Kalash (for puja) 1 ( if you have one in-home no need to buy 
Panchapatra/Uddharina/Plate
Oil Deepam with a cotton wick
Bell & Arathi Plate
Matchbox
knife/ Scissors 1
Aluminum Tray 2
Sand Bag/ Soil 1 Half tray full 
Plates 4
Water cups 5
Paper Towel
Bedsheet/ sitting mats 
Pija chowki/ Puja Small Table 2x2 size 
drinking water 
New shovel for Groundbreaking
New Bricks 5 
10X10 or 12X12 Canopy tent 

for more details Q&A Please call Sarmaaji.

3/22/2022

సత్యనారాయణ వ్రతమునకు సామగ్రి

సత్యనారాయణ వ్రతమునకు సామగ్రి


పసుపు 100గ్రా,
కుంకుమ 50 గ్రా, 
తమలపాకులు 30, 
వక్కలు 30, 
అగరవత్తులు 1 ప్యా, 
కర్పూరం 50గ్రా,
ఆవునెయ్యి 250గ్రా, 
బియ్యం 2kg,
టవల్ 1, 
జాకిట్టు ముక్కలు 1,
పసుపుకొమ్ములు 25,
ఖర్జూర కాయలు 25, 
1 డాలర్ బిల్స్ 11, 
క్వాటర్ డాలర్ కాయిన్స్ 40, 
10 డాలర్ బిల్ 1, 
మామిడి ఆకులు కొన్ని, 
కలశం చెంబు 1,New 
ఆచమన పాత్ర ( చిన్న గ్లాసు , స్ఫూను , క్రింద ప్లేటు  ) 
కొబ్బరికాయలు 6, 
నవధాన్యాలు 1 సెట్లు,  
బెల్లం పొడి 100గ్రా, 
గంధం డబ్బా 1, 
పళ్ళు వివిధరకాలు కొన్ని, పూలు, 
డిస్పోసల్ బౌల్స్ 10,
డిస్పోసల్ గ్లాసులు 5, 
చెంచాలు 2,
దారపుబంతి 1 కంకణములకు. 
గోధూమరవ్వ, 
పంచదార, పెరుగు, తేనె, పాలు
సత్యనారాయణ స్వామి లేక విష్ణు మూర్తి లేక వెంకటేశ్వర స్వామి  వారి రూపు (ముద్రఉన్న డాలర్ కానీ చిన్న విగ్రహం కానీ), 
దీపారాధన కుందులు: చిన్నవి 2, పెద్దవి 2, 
వత్తులు, నువ్వుల నూనె 1 బాటిల్, 
అగ్గిపెట్టి,  కత్తెర
మండపారాధన చేయటానికి దేవుడి పీఠ . 2x2 కనీసం.
దంపతులు కూర్చోటానికి పీఠలు లేక bed sheet . 

వ్రతం తో పాటుగా హోమం కూడా చేసుకుంటే ఈ క్రింది వస్తువులు కావలెను 
ఎండు కొబ్బరి చిప్పవి లు 4,
అల్యూమినియం ట్రేలు చిన్న4,
ఇసుక ( Home Deport లో దొరుకుతుంది ), 
అటుకులు కొన్ని, నవధాన్యాలు

గమనిక: పూజకు  ముందుగా చేయవలసిన ఏర్పాట్లు. 

దంపతులు సంప్రదాయ దుస్తులను ధరించాలి, కార్యక్రమం శ్రద్ధగా ప్రశాంతంగా మనసు పెట్టి చేసుకోవాలి.

గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బోట్లు పెత్తి గుమ్మం బయట ముగ్గు వేసుకుని గుమ్మానికి కొంచం మామిడి ఆకులు కట్టుకోండి

పసుపు కుంకుమ గంధము బౌల్స్ లో పోసి పెట్టుకోవాలి

అగరుబ త్తీ కర్పూరము కూడా ఓపెన్ చేసి పెట్టుకోండి

వక్కలు , పసుపు కొమ్ములు ,  ఖర్జూరాలు  ,చిల్లర డబ్బులు  ఈ 4 ఐటమ్స్ కూడా విది విడిగా బౌల్ లో కానీ ప్లేట్ లో కానీ పెట్టుకోండి ఓపెన్ చేసి .

పూలు కట్ చేసి ఒక ప్లేట్ లో పెట్టుకోండి

పండ్లు ఓపెన్ చేసి ఒక ప్లేట్ లో పెట్టుకోండి

కొబ్బరికాయలు స్టిక్కర్లు తీసి ఒక ప్లేట్ లో పెట్టుకోండి

తుండు జాకెట్ పీస్ కలశం బియ్యం ఒక చోట పెట్టుకోండి ఓపెన్ చేసి

ఇక బౌల్ లో అక్షింతలు కలిపి పెట్టుకోండి ( నెయ్యి లేక నూనెతో కలపాలి ) 

3/19/2022

గృహ ప్రవేశం,హోమము నకు సామగ్రి

 గృహ ప్రవేశం,హోమము నకు సామగ్రి


పసుపు 100గ్రా,
కుంకుమ 50 గ్రా, 
తమలపాకులు 40, 
వక్కలు 50, 
అగరవత్తులు 1 ప్యా, 
కర్పూరం 50గ్రా,
ఆవునెయ్యి 250గ్రా, 
బియ్యం 2kg,
టవల్ 1, 
జాకిట్టు ముక్కలు 1,
పసుపుకొమ్ములు 25,
ఖర్జూర కాయలు 25, 
1 డాలర్ బిల్స్ 35, 
క్వాటర్ డాలర్ కాయిన్స్ 40, 
10 డాలర్ బిల్ 1, 
మామిడి ఆకులు కొన్ని, 
కలశం చెంబు 1,New 
ఆచమన పాత్ర ( చిన్న గ్లాసు , స్ఫూను , క్రింద ప్లేటు  ) 
కొబ్బరికాయలు 5, 
నవధాన్యాలు 1 సెట్లు, 
ఎర్ర గుమ్మడి కాయ 1,  
ఎండు కొబ్బరి చిప్పలు 4,
అల్యూమినియం ట్రేలు చిన్నవి 4,
ఇసుక ( Home Deport లో దొరుకుతుంది ), 
అటుకులు కొన్ని, 
బెల్లం పొడి 100గ్రా, 
గంధం డబ్బా 1, 
పళ్ళు వివిధరకాలు కొన్ని, పూలు, 
డిస్పోసల్ బౌల్స్ 10,
డిస్పోసల్ గ్లాసులు 5, 
చెంచాలు 2,
దారపుబంతి 1 కంకణములకు. 
నిమ్మకాయలు 10, 
పంచదార, పెరుగు, తేనె, 
విష్ణు మూర్తి లేక వెంకటేశ్వర స్వామి  వారి రూపు (ముద్రఉన్న డాలర్ కానీ చిన్న విగ్రహం కానీ)
దేవుని పటాలు, 
దీపారాధన కుందులు: చిన్నవి 2, పెద్దవి 2, 
వత్తులు, నువ్వుల నూనె 1 బాటిల్, 
అగ్గిపెట్టి,  కత్తెర, చాకు, పాలు పొంగించుటకు గిన్నె,మూత, గరిట, 
పాలు 1lb. కత్తెర, చాకు.
మండపారాధన చేయటానికి దేవుడి పీఠ . 2x2 కనీసం.
దంపతులు కూర్చోటానికి పీఠలు లేక bed sheet . 

గమనిక: ముహూర్తానికి ముందుగా చేయవలసిన ఏర్పాట్లు. 
1, దంపతులు సంప్రదాయ దుస్తులను ధరించాలి, కార్యక్రమం శ్రద్ధగా ప్రశాంతంగా మనసు పెట్టి చేసుకోవాలి.

2,  గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బోట్లు పెత్తి గుమ్మం బయట ముగ్గు వేసుకుని గుమ్మానికి కొంచం మామిడి ఆకులు కట్టుకోండి

పసుపు కుంకుమ గంధము బౌల్స్ లో పోసి పెట్టుకోవాలి

అగరుబ త్తీ కర్పూరము కూడా ఓపెన్ చేసి పెట్టుకోండి

వక్కలు , పసుపు కొమ్ములు ,  ఖర్జూరాలు  ,చిల్లర డబ్బులు  ఈ 4 ఐటమ్స్ కూడా విది విడిగా బౌల్ లో కానీ ప్లేట్ లో కానీ పెట్టుకోండి ఓపెన్ చేసి .

పూలు కట్ చేసి ఒక ప్లేట్ లో పెట్టుకోండి

పండ్లు ఓపెన్ చేసి ఒక ప్లేట్ లో పెట్టుకోండి

కొబ్బరికాయలు స్టిక్కర్లు తీసి ఒక ప్లేట్ లో పెట్టుకోండి

నిమ్మకాయలు ఒక ప్లేట్ లో పెట్టుకోండి చాకు కూడా

తుండు జాకెట్ పీస్ కలశం బియ్యం ఒక చోట పెట్టుకోండి ఓపెన్ చేసి

పసుకు కుంకుమ కొంచం పూలు దేవుని పటాలు ఒక నిమ్మకాయ ఒక కర్పూరం బిళ్ళ అగ్గిపెట్టె ఒక కొబ్బరికాయలు మిక్సెడ్ నవధాన్యాలు ఒక బౌల్ లో పోస్కుని  ఇవి అన్నీ గుమ్మం బయట పెట్టుకోండి

ఇక బౌల్ లో అక్షింతలు కలిపి పెట్టుకోండి

స్టవ్ కి బోట్లు పెట్టుకుని పాలు పొంగించే గిన్నె కి కూడా పసుపు రాసుకుని ready గా  పెట్టుకోండి

పొంగలి కి బియ్యం బెల్లం ready ga పెట్టుకోండి

2/22/2022

Gruhapravesam & Vastu Homam & Satyanarayana Vratam Puja Items list English

Haldi

Kumkum

Betel leaves 40

Betel Nuts 50

Doop sticks 1 pack

Kapoor 1 small pack

Cow ghee 1 lb

Rice 5kg

Bath towel 1

Blouse cloth 2

Dry dates 1 pack ‘

Dry turmeric 1 pack

1 Dollar Bills  25

Quarter Coins 40

10 Dollar Bill 1, 

Mango leaves

Kalasam 1

Achamana Patra 1

Coconuts 7

Navadhanyam set 2 Packs

Pumpkin 1 to brake in front of house

Dry Coconuts 3

Aluminum trays 4 small

Sandbag (available at Home Deport)

Rice flour 1 cup

Poha 1 small pack

Jaggery Powder 100 Grams for Payasam

Sandal powder (Chandanam)

Fruits 3 Types

Disposable cups and glasses

Disposable spoons and plates

Lemons 12

Satyanarayana swami Prasadam

Milk and yogurt

Sugar

God Pictures as per your tradition

Silver or Bronze God Ideals for Abhishekham

Oil lamp with Cotton

Oil for lamps

Lighter or Matchbox

Scissors and Knife

New pot  to boil the milk

2x2 size table or wood plant for puja ( optional, can use anything solid as puja alter )  

New bed sheet to sit and perform puja.

Bell 

Aarthi plate 

paper towel roll